ఉస్మానియా పీజీ పరీక్షల హల్ టికెట్లు విడుదల.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు కోసం మరియు ఫస్ట్ అండ్ థర్డ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల కోసం హాల్ టికెట్లను యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ లో పెట్టడం జరిగిందని ఒక ప్రకటన లో యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

కరోనా నేపథ్యంలో ఎవరైతే విద్యార్థులు వారి నివాస ప్రాంతానికి చేరువలో పరీక్ష కేంద్రాన్ని ఎంచుకున్నారో వారు హాల్ టికెట్లను యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ లో పెట్టడం జరిగిందని వెంటనే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోని సంబంధించిన దృవీకరణ పత్రాలను చూపించి పరీక్ష కేంద్రం చీప్ సూపరింటెండెంట్ తో హల్ టికెట్ మీద సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది.

ఎవరైతే విద్యార్థులు దగ్గరలోని పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోలేదో వారు వారి కళాశాల ప్రిన్సిపాల్ దగ్గర హల్ టికెట్లు పొందవచ్చని యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.

WEBSITE :: http://pg.ouexams.in

Follow Us@