OU DISTANCE MBA, MCA ప్రవేశ పరీక్ష ఆగస్టు 20న

హైదరాబాద్ (ఆగస్టు – 16) : ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని దూర విద్య విధానంలో 2023 – 24 విద్య సంవత్సరానికి MBA, MCA అడ్మిషన్ల కోసం నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఆగస్టు 20న నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 20న దూర విద్య కేంద్రంలో ఉదయం 11 గంటల నుంచి 12.30 నిమిషాల వరకు ప్రవేశ పరీక్ష జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 16 నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

OU DISTANCE MBA, MCA HALL TICKETS