ఓయూ PhD అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్ (ఆగస్టు – 01) : ఉస్మానియా యూనివర్సిటీ Ph.D నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అడ్మిషన్లు చేపట్టనున్నారు.

ముఖ్య తేదీలు : అర్హత పరీక్షకు ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెయ్యి ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 24 వరకు అవకాశం కల్పించారు.

అర్హత : మాస్టర్స్ డిగ్రీ సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు, (SC/ST/BC/PWD అభ్యర్థుల విషయంలో 50%) సాధించినవారు అర్హులు.

వెబ్సైట్ : https://www.osmania.ac.in/index.php

Follow Us @