BIKKI NEWS (NOV. 16) : Osmania university arts college principal Kashim. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ చింతకింది కాశీం గారిని తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు మబ్బు పరశురాం మర్యాద పూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
Osmania university arts college principal Kashim
ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ… ప్రొఫెసర్ చింతకింది కాశీం ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలో ఉన్నత విద్య మరింతగా అభివృద్ధి చెంది భావి భారత పౌరులను సమాజంలోనికి పంపాలని ఆకాంక్షించారు.