BIKKI NEWS (JUNE 22) : Operation Midnight Hammer on Iran by USA. “ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్” ఇరాన్ యొక్క అణు సామర్థ్యాలను విజయవంతంగా నాశనం చేసిందని అమెరికా కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు.
Operation Midnight Hammer on Iran by USA
ఇరానియన్ దళాలు లేదా పౌరులను లక్ష్యంగా చేసుకోకుండా కీలకమైన అణు ప్రదేశాలపై దాడి చేయడానికి 14 బంకర్ బస్టర్ బాంబులను వాడినట్టు తెలిపారు.
ఈ దాడికి B2 బాంబర్ విమానాలు నేరుగా అమెరికా లో ఉన్న whitemen ఎయిర్ బేస్ నుండి వచ్చి దాడి తర్వాత క్షేమంగా తిరిగి వచ్చాయని తెలిపారు
ఈ దాడి సమయంలో ఇరాన్ నుండి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదు అని తెలిపారు.
ఫోర్డో, నటాంఝ్ అణు కేంద్రాలపై బాంబుల వర్షం, ఇస్ఫాహాన్‌పై టామాహాక్ మిసైళ్లతో అమెరికా దాడి ఆపరేషన్‌లో పాల్గొన్న 125కి పైగా మిలటరీ విమానాలు.
7 స్టెల్త్ B-2 బాంబర్లతో విరుచుకుపడ్డ అమెరికా… 30 వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి… రెండు డజన్లకుపైగా టామాహాక్ మిసైళ్ల ప్రయోగం
మిస్సోరీ నుంచి బయలుదేరిన B-2 మిషన్. 2001 సెప్టెంబర్ 11 తర్వాత అతిపెద్ద B-2 మిషన్ ఇదే కావడం గమనార్హం.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్