ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ అడ్మిషన్లకు ప్రత్యేక షెడ్యూల్

ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ ప్రవేశాలకు ప్రత్యేక షెడ్యూల్
విడుదల చేసిన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS). తెలంగాణ రాష్ట్రంలోని రెగ్యులర్ విద్యను అభ్యసించ లేని విద్యార్థుల కోసం ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్ కోర్సులను అందిస్తున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2020 – 21 విద్య సంవత్సరానికి గాను అడ్మిషన్ల కోసం ప్రత్యేక అడ్మిషన్ డ్రైవ్ ను ప్రకటించింది.

ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవాలని అని ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను నేరుగా రాసేందుకు విద్యార్థులకు అవకాశం లభిస్తుంది.

Follow Us@