BIKKI NEWS (NOV. 11) : Open 10th and intermediate exams results link. తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అక్టోబర్ 2024 పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు పొందవచ్చు.
హల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.