Home > EDUCATION > TOSS > OPEN 10th – ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

OPEN 10th – ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

BIKKI NEWS (MARCH 14) : open 10th and inter exams Schedule 2025. తెలంగాణ రాష్ట్రంలోని ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ అక్టోబర్ సెషన్ కు సంబంధించిన ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలను ఎప్రిల్ 20 – 26 వరకు నిర్వహించనున్నట్టు డైరెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

open 10th and inter exams date 2025

ఈ పరీక్షలను ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

పదోతరగతి, ఇంటర్‌ విద్యార్థులకు ఆయా షెడ్యూల్‌లోనే పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

ప్రాక్టికల్‌ పరీక్షలను ఎప్రిల్ 26 నుంచి మే 3 వరకు నిర్వహిస్తామని వెల్లడించారు.

వెబ్సైట్ : https://www.telanganaopenschool.org/

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు