Home > EDUCATION > DIATANCE EDUCATION > AU DISTANCE EDUCATION – ఏయూ దూరవిద్యలో ఆన్లైన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలు

AU DISTANCE EDUCATION – ఏయూ దూరవిద్యలో ఆన్లైన్ డిగ్రీ, పీజీ ప్రవేశాలు

BIKKI NEWS (AUG. 13) : Online distance education in andhra university. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్య విధానంలో ఆన్లైన్ లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

Online distance education in andhra university

కోర్సుల వివరాలు

కోర్సు వ్యవధి : మూడేళ్లు(ఆరు సెమిస్టర్లు). బీఏ, బీకాం(ఇంగ్లిష్/తెలుగు మీడియం)

బీఎస్సీ( ఇంగ్లిష్ మీడియం): ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఎ సీసీఎస్, సీబీజెడ్.

కోర్సు వ్యవధి : రెండేళ్ల వ్యవధి (నాలుగు సెమిస్టర్లు) – ఇంగ్లిష్ మీడియం.

ఎంఏ (హిందీ/తెలుగు/ఇంగ్లిష్/ఎకనామిక్స్/ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ / హిస్టరీ/జర్న లిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్/ఫిలాసఫీ/ పొలిటికల్ సైన్స్/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సోషి యాలజీ).

ఎంఎస్సీ(సైకాలజీ/మ్యాథ్స్/బోటనీ/ఫిజిక్స్/ ఆర్గానిక్ కెమిస్ట్రీ/జువాలజీ)

ఎంకాం; ఎంబీఏ( హెచ్ఐర్ఎం/ఫైనాన్స్/మార్కెటింగ్)-4 సెమి స్టర్లు; ఎంసీఏ.

అర్హతలు : డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియట్/10+2, పీజీ కోర్సులకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది : ఆగస్టు – 06 – 2024.

దరఖాస్తులకు చివరి తేది : ఆగస్టు 31 – 2024.

వెబ్సైట్ : www.andhrauniversity- sde.com

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు