హైదరాబాద్ (నవంబర్ – 23) : ONGC FOUNDATION 48,000 రూపాయల SCHOLARSHIP ను విద్యార్థుల కోసం అందిస్తుంది. 2023- 24 అకడమిక్ ఇయర్ ఇంజనీరింగ్, MBBS, MBA స్టూడెంట్స్‌తో పాటు జియాలజీ, జియోఫిజిక్స్ లో మాస్టర్స్ డిగ్రీలో చేరిన విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ongc-foundation-scholarship-2023-application-link
◆ అర్హతలు : ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ అభ్యర్థులు ఇంటర్ లో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించాలి. ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్‌లో పీజీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2,00,000 కంటే తక్కువగా ఉండాలి.
◆ దరఖాస్తు గడువు : నవంబర్ – 30 – 2023 లోపు
◆ స్కాలర్షిప్ విలువ : ఎంపికయ్యే అభ్యర్థులకు సంవత్సరానికి రూ.48,000 స్కాలర్‌షిప్ అందుతుంది.
◆ వెబ్సైట్ : https://www.buddy4study.com/page/ongc-scholarship-to-meritorious-students