BIKKI NEWS (OCT. 07) : ONGC 2236 APPRENTICE RECRUITMENT FOR FRESHERS. ఓఎన్‌జీసీ లో ఎలాంటి పరీక్ష లేకుండా 2236 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 25వ తేదీ లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాది పాటు స్టైఫండ్ తో కూడిన శిక్షణ ఇస్తారు.
ONGC 2236 APPRENTICE RECRUITMENT FOR FRESHERS
ఖాళీల వివరాలు :
గ్రాడ్యుయోట్ అప్రెంటీస్
డిప్లొమా అప్రెంటీస్
ట్రేడ్ అప్రెంటీస్
అర్హతలు : ఖాళీలను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధించిన విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ బీఈ బీటెక్ లలో ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
వయోపరిమితి : 18 – 24 సంవత్సరాల మద్య ఉండాలి. (అక్టోబర్ – 25 – 2024 నాటికి)
స్టైఫండ్ :
గ్రాడ్యుయోట్ అప్రెంటీస్ – 9,000/-
డిప్లొమా అప్రెంటీస్ – 8,050/-
ట్రేడ్ అప్రెంటీస్ – 7,000 – 8,050/-
ఎంపిక విధానం : అర్హత పరీక్షలో సాదించిన మార్కులు, దృవపత్రాలు పరీశీలన, మెడికల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు ప్రారంభం : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : అక్టోబర్ 05 నుంచి 25 వరకు
ఫలితాలు వెల్లడి : నవంబర్ 15 – 2024