DA – ఒక్క డీఏ ప్రకటించిన ప్రభుత్వం, 317 జీవో పై కీలక ప్రకటన

BIKKI NEWS (OCT. 26) : one DA announced telangana government. ఈరోజు భేటీ అయిన తెలంగాణ మంత్రి మండలి ఉద్యోగుల, నిరుద్యోగుల అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

one DA announced telangana government.

ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐదు డీఏ లలో ఒక్క డీఏ ను మాత్రమే ప్రస్తుతానికి ప్రకటించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

అలాగే 317 జీవో కు సంబంధించి స్పౌజ్, మెడికల్ మరియు మ్యూచువల్ బదిలీలకు వెంటనే ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించింది. మిగిలిన 317 బాధితులకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులలను వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చర్చించి కేంద్రానికి పరిష్కారం కొరకు పంపనున్నట్లు పేర్కొన్నారు.

అలాగే నిరుద్యోగులకు సంబంధించిన 46వ జీవోను కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాలలో చర్చించి తగిన పరిష్కారం చూపుతామని ప్రకటించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు