OMICRON : ఒమిక్రాన్ BF-7 లక్షణాలు

హైదరాబాద్ (డిసెంబర్ – 21) : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BF – 7 విజృంభిస్తున్న వేళా… కొత్త వేరియంట్ లక్షణాలు నిపుణులు వెల్లడించారు..

కరోనా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ BF-7 వేరియంట్ లక్షణాలుంటాయని నిపుణులు వెల్లడించారు.

  • ఒళ్లు నొప్పులు అధికంగా ఉంటాయి.
  • జ్వరం, ముక్కు కారడం
  • ఎక్కువగా దగ్గు, గొంతు నొప్పి
  • వినికిడి సమస్యలు.
  • ఛాతీలో నొప్పి రావడం.
  • వణుకు రావడం
  • వాసన గుర్తించకపోవడం