ఇండియన్ నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు

హైదరాబాద్ (అక్టోబర్ – 23) : భారత నౌకాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల సంఖ్య : 217

బ్రాంచీలు : ఎగ్జిక్యూటివ్ (జనరల్ సర్వీస్/ హైడ్రో కేడర్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, నేవల్ ఎయిర్ ఆపరే షన్స్, పైలట్, లాజిస్టిక్స్), ఎడ్యుకేషన్ టెక్నికల్ (ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, నేవల్ కన్స్ట్రక్షన్)

అర్హతలు : పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ (ఐటీ, పీజీ డిప్లొమా, ఎమ్మెఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎమ్మెస్సీ (ఐటీ), కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉత్తీర్ణత, నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.

◆ ఎంపిక విధానం : అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్ స్టాండర్డ్స్ ద్వారా

దరఖాస్తు విధానం : ఆన్లైన్

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

చివరితేదీ : నవంబర్ 6

◆ వెబ్సైట్ : www.joinindiannavy.gov.in

Follow Us @