బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 551 ఉద్యోగాలు

ముంబై (డిసెంబర్ – 10) : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) స్కేల్ II, స్కేల్ III, స్కేల్ IV & స్కేల్ V లో రిక్రూటింగ్ ఆఫీసర్ల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

బ్యాంక్ ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 551 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది, అందులో 500 ఖాళీలు జనరల్ ఆఫీసర్ స్కేల్ II & III కోసం ఉన్నాయి

◆ దరఖాస్తు రుసుము రూ. 1180/- (రిజర్వేషన్లు లకు మినహాయింపు కలదు)

◆ వయోపరిమితి : పోస్టును అనుసరించి

◆ విద్యార్హతలు : పోస్ట్ ను అనుసరించి

◆ నోటిఫికేషన్ తేదీ :
06.12.2022

◆ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :
06.12.2022

◆ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ :
23.12.2022

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ వెబ్సైట్ : https://bankofmaharashtra.in/ లేదా https://www.ibps.in/

Follow Us @