JAPAN NURSING JOBS : నేడే రిజిస్ట్రేషన్

హైదరాబాద్ (సెప్టెంబర్ 26) : జపాన్ దేశంలో పనిచేసేందుకు నర్సింగ్ సిబ్బందిని ఎంపిక చేసేందుకు (nursing jobs in Japan by tomcom) సెప్టెంబర్ 26న మహబూబ్ నగర్ లోని ఎసీఎస్ కాలేజీ ఆఫ్ నర్సింగ్ లో ఎన్‌రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) సీఈవో తెలిపారు.

వివరాలకు 6302292450, 8919047600 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.

వెబ్సైట్ : https://tomcom.telangana.gov.in