TOMCOM – జపాన్ లో నర్సింగ్ జాబ్స్ కై ఇంటర్వ్యూలు

BIKKI NEWS (AUG. 06) : NURSING JOBS IN JAPAN BY TOMCOM. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో జపాన్‌లో నర్సింగ్‌ ఉద్యోగాల్లో చేరేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 22 నుంచి 30 ఏండ్ల వయసుతోపాటు గుర్తింపు పొందిన కళాశాల నుంచి నర్సింగ్‌లో డిప్లొమా, ఏఎన్‌ఎం పారా మెడికల్‌ చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.

ఎంపికైన అభ్యర్థులకు జపనీస్‌ భాషపై, వృత్తిపరమైన నైపుణ్యాలపై శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివరాలకు 9951909863, 9573945684 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు