PRE SCHOOL – ప్రభుత్వ స్కూళ్ళపై సంచలన నిర్ణయం

BIKKI NEWS (JUNE 11) : Nursery LKG UKG admissions in Primary schools. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలను కూడా చేర్చుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్ష పథకంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Nursery LKG UKG admissions in Primary schools

2025 – 26 విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో ఎంపిక చేసిన 210 ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ లలో అడ్మిషన్లు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు