NTPC 70 పోస్టులతో నోటిఫికేషన్.

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) లిమిటెడ్ 70 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్  విధానంలో పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ లాంటి విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.

● మొత్తం ఖాళీలు :: 70

(మైనింగ్- 40, ఎలక్ట్రికల్- 12, మెకానికల్- 10, మైన్ సర్వే- 8)

◆ ముఖ్యమైన తేదీలు

● దరఖాస్తు ప్రారంభం :: 2020 నవంబర్ 23

● దరఖాస్తుకు చివరి తేదీ :: 2020 డిసెంబర్ 12

● ఎంపిక విధానం :: రెండు దశల ఆన్‌లైన్ టెస్ట్.

● మొదటి దశ  అడ్మిట్ కార్డుల – 2020 డిసెంబర్ చివరి వారం

● మొదటి దశ ఆన్‌లైన్ టెస్టు- 2021 జనవరి మొదటి వారం

● రెండో దశ అడ్మిట్ కార్డుల – 2021 జనవరి చివరి వారం

● రెండో దశ ఆన్‌లైన్ టెస్టు- 2021 ఫిబ్రవరి మొదటి వారం

● విద్యార్హతలు :: 

మైనింగ్ పోస్టుకు డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్, 

ఎలక్ట్రికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, 

మెకానికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్, 

మైన్ సర్వే పోస్టుకు డిప్లొమా ఇన్ మైన్ సర్వే లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ పాస్ కావాలి. 

ఈ కోర్సులను 70 శాతం మార్కులతో పాస్ కావాలి. ఫుల్ టైమ్ కోర్స్ పూర్తి చేసినవారే అప్లై చేయాలి.

● వయస్సు ::  25 ఏళ్ల లోపు ఉండాలి.

(SC,ST లకు 5 ఏళ్లు, ఓబీసీ  లకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు)

● దరఖాస్తు ఫీజు :: 300/-

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. 

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

● స్టపెండ్ :: రూ.24,000/-

● పూర్తి నోటిఫికేషన్ :: PDF FILE

● వెబ్సైట్ :: https://ntpccareers.net/

Follow Us@