హైదరాబాద్ (అక్టోబర్ 10) : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC JOBS WITH GATE SCORE)లో 495 ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులను GATE 2023 స్కోర్ ఆధారంగా భర్తీ చేయడానికి ప్రకటన
విడుదలైంది.
పోస్టులు : ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
ఖాళీల వివరాలు :
ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఎలక్ట్రికల్ )- 120
ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (మెకానికల్ )- 200
ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఎలక్ట్రానిక్స్ ఇనుస్ట్రుమెంటేషన్ )- 80
ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (సివిల్ )- 30
ఇంజినీర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (మైనింగ్ )- 65
ఎంపిక : ఇంజనీరింగ్ లో 65% మార్కులతో ఉత్తీర్ణత సాదించి ఉండాలి. గేట్ 2023 స్కోర్ ఆధారంగా…
వయోపరిమితి : 27 సంవత్సరాల లోపు ఉండాలి.
బేసిక్ పే : 40,000/-
దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు గడువు : అక్టోబర్ 20 – 2023