NTPC JOBS : అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకై నోటిఫికేషన్

న్యూడిల్లీ (మే – 22) : నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లో 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

◆ పోస్ట్ వివరాలు : అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్/ మెయింటెనెన్స్)

◆ ఇంజినీరింగ్ విభాగాలు : ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్.

◆ అర్హతలు : 60% మార్కులతో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ఏడేళ్ల పని అనుభవం ఉండాలి.

◆ వయోపరిమితి : 35 సంవత్సరాలు మించకూడదు.

◆ పే స్కేల్ : 60,000/- -.1,80,000/-

◆ ఎంపిక విధానం : పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

◆ దరఖాస్తు ఫీజు : రూ.300/- (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు).

◆ దరఖాస్తు గడువు : జూన్ – 02 – 2023.

◆ వెబ్సైట్ : https://careers.ntpc.co.in/recruitment/index.php

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @