గుజరాత్ (డిసెంబర్ – 08) : గుజరాత్ లోని కాక్రపర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) వివిధ కేటగిరీలలజ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులం ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడింది.
◆ ఖాళీలుసంఖ్య : 243
◆ పోస్టుల వివరాలు : సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైవెండరీ ట్రెయినీ, నర్స్, ఫార్మసిస్ట్, స్టెనో, ప్లాంట్ ఆపరేటర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్.. విభాగాలు: సివిల్, సేఫ్టీ, కెమికల్, ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్
◆ అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎస్ఎస్సీ/ హెచ్ఎస్సీ/ 10+2/ ఐటీఐ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
◆ వయోపరిమితి : 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
◆ వేతన శ్రేణి : నెలకు రూ.25500-44900 చెల్లిస్తారు.
◆ ఎంపిక విధానం : రాతపరీక్ష/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా
ప్రకటనలో తెలిపిన కొన్ని పోస్టులకు ప్రిలిమ్స్ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
◆ రాతపరీక్ష విధానం : ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సంబంధిత స్పెషలైజేషన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. పర్సనల్ ఇంటర్వ్యూకు 100 మార్కులు.
◆ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేది: 05.01.2023
◆ పరీక్ష తేది: ఫిబ్రవరి 2023.
◆వెబ్సైట్: https://www.npcilcareers.co.in/KAPS20220105/
Follow Us @