Apprentice : అణుశక్తి కార్పొరేషన్ లో 122 ఖాళీలు

BIKKI NEWS (APR. 04) : NPCIL APPRENTICE VACANCIES. తమిళనాడు రాష్ట్రం చంగల్పట్టులోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కల్పకం సైట్ 122 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

NPCIL APPRENTICE VACANCIES

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ట్రేడ్ అప్రెంటిస్: 92

ట్రేడులు : ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, వెల్డర్, మెకానికల్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కార్పెంటర్, కంప్యూటర్ ఆపరేటర్, మెకానికల్.

డిప్లొమా అప్రెంటిస్: 14

విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16

విభాగాలు: హ్యూమన్ రిసోర్సెస్, కాంట్రాక్ట్స్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, హెచ్పీయూ, కెమికల్ ల్యాబ్.

అర్హతలు : సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ.

వయోపరిమితి : 30-04-2025 నాటికి ట్రేడ్ అప్రెంటిస్ కు 18-24, డిప్లొమా అప్రెంటిస్ కు 18-25; గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు 18-26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : ఐటీఐ/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ కోర్సులో పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

స్టైపెండ్:

  • ట్రేడ్ అప్రెంటిస్ కు 7,700/- – రూ.8,050/-
  • డిప్లొమా అప్రెంటిస్ కు రూ.8,000,
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు 9,000/-

శిక్షణ కాలం : ఒక్క సంవత్సరం

దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా.

చిరునామా : డిప్యూటీ మేనేజర్ (హెన్ఆర్ఎం) న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కల్పకం, తమిళనాడు.

దరఖాస్తుకు గడువు : 30-04-2025.

వెబ్సైట్ : https://npcilcareers.co.in/

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు