జూనియర్ కళాశాలలో నాన్ టీచింగ్ ప్రమోషన్స్

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది అయినా సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ లకు లైబ్రేరియన్ గా ప్రమోషన్లు ఇవ్వడానికి సీనియార్టీ లిస్టు తయారు చేయవలసిందిగా RJDIE – వరంగల్, DIEO హైదరాబాద్ లను ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశించారు.

నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రమోషన్ లో భాగంగా అర్హులైన సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ,టైపిస్ట్ లకు ప్రమోషన్లు ఇవ్వడానికి ఇంటర్ విద్య కమిషన్ సన్నాహాలు చేస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి నెల చివరి వరకు ఉద్యోగుల పదోన్నతులు పూర్తి చేయాలని ఆదేశించిన విషయం విదితమే

Follow Us @