హైదరాబాద్ (జూన్ – 04) : హైదరాబాద్ తార్నాక లో ఉన్న ఇంగ్లీషు & ఫారిన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ లో 97 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
◆ పోస్టుల వివరాలు
హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లైబ్రేరియన్, పర్సనల్ అసిస్టెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర నాన్ టీచింగ్ పోస్టులు
◆ అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
◆ మొత్తం పోస్టులు : 97
◆ వయోపరిమితి : పోస్టును అనుసరించి
◆ దరఖాస్తు : ప్రత్యక్ష పద్దతిలో -వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని పూరించి కింద ఇవ్వబడిన చిరునామాకు జూన్ 26 సాయంత్రం 5.00 గంటలలోగా సమర్పించాలి.
◆ దరఖాస్తు ఫీజు : ₹ 1,000/- (BC, TG – ₹ 300/- , SC, ST, PWD, EX.Ser. ఫీజు లేదు)
◆ ఫీజు చెల్లింపు విధానం : కింద ఇవ్వబడిన అడ్రస్ కి జాతీయ బ్యాంకులలో డీడీ ద్వారా చెల్లించాలి. డీడీని దరఖాస్తు తో సమర్పించాలి
◆ దరఖాస్తు గడువు : జూన్ 26 – 2023
◆ డీడీ తీయవలసిన అడ్రస్ :
THE REGUSTRAR, EFLU, HYDERABAD.
◆ దరఖాస్తు పంపవలసిన చిరునామా : THE REGUSTRAR, EFLU, NEAR TARNAKA, HYDERABAD, 500 007, TELANGANA, INDIA.