Home > CURRENT AFFAIRS > NOBEL PRIZE > NOBEL PRIZE : అత్యధిక నోబెల్ బహుమతి విజేత దేశాలు

NOBEL PRIZE : అత్యధిక నోబెల్ బహుమతి విజేత దేశాలు

BIKKI NEWS : NOBEL PRIZE 2023 గ్రహీతల ప్రకటన జరుగుతున్న నేపథ్యంలో అత్యధిక సార్లు బహుమతులు పొందిన దేశాల జాబితా చూద్దాం… మొట్టమొదటి స్థానంలో ఆమెరికా నిలిచింది.

భారత్ కు ఇప్పటివరకు 09 నోబెల్ బహుమతులు గెలుచుకుంది.

USA 🇺🇸: 409
UK 🇬🇧: 138
జర్మనీ 🇩🇪: 115
ఫ్రాన్స్ 🇫🇷: 75
స్వీడన్ 🇸🇪: 33
రష్యా 🇷🇺: 32
జపాన్ 🇯🇵: 29
కెనడా 🇨🇦: 28
స్విట్జర్లాండ్ 🇨🇭: 25
ఆస్ట్రియా 🇦🇹: 23
నెదర్లాండ్స్ 🇳🇱: 22
ఇటలీ 🇮🇹: 21
పోలాండ్ 🇵🇱: 19
హంగేరి 🇭🇺: 15
డెన్మార్క్ 🇩🇰: 14
నార్వే 🇳🇴: 13
ఇజ్రాయెల్ 🇮🇱: 13
ఆస్ట్రేలియా 🇦🇺: 12
భారతదేశం 🇮🇳: 09
బెల్జియం 🇧🇪: 11
ఐర్లాండ్ 🇮🇪: 11
దక్షిణాఫ్రికా 🇿🇦: 11
చైనా 🇨🇳: 8
స్పెయిన్ 🇪🇸: 8
చెక్ 🇨🇿: 6
అర్జెంటీనా 🇦🇷: 5
ఫిన్లాండ్ 🇫🇮: 5

1. రవీంద్రనాథ్ ఠాగూర్ – 1913 (సాహిత్యం)
2. చంద్రశేఖర్ వెంకటరామన్ – 1930 (భౌతికశాస్త్రం)
3. హరగోబింద్ ఖొరానా – 1968 (వైద్యశాస్త్రం)
4. మదర్ థెరిసా – 1979 (శాంతి)
5. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ – 1983 (భౌతికశాస్త్రం)
6. అమర్త్యసేన్ – 1998 (ఆర్థికశాస్త్రం)
7. వెంకటరామన్ రామకృష్ణన్ – 2009 (రసాయనశాస్త్రం)
8. కైలాష్ సత్యార్థి – 2014 (శాంతి)

9. అభిజిత్ బెనర్జీ (2019) (అర్దశాస్త్రం)