BIKKI NEWS (MAY 24) : NMDC JOB NOTIFICATION. నేషనల్ మినిరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 995 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది
NMDC JOB NOTIFICATION.
పదో తరగతి, ఐటిఐ, బీఎస్సీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు జూన్ 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు :
- బీఐఓఎం కిరండూల్ కాంప్లెక్స్: 389 ఖాళీలు
- బీఐఓఎం బచేలీ కాంప్లేక్స్ : 356 ఖాళీలు
- డీఐఓఎం దోనీమలై కాంప్లెక్స్: 250 ఖాళీలు
పోస్టుల వివరాలు :
- ఫీల్డ్ అడెండెంట్(ట్రైనీ),
- మెయింటనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్/ మెకానికల్)ట్రైనీ,
- బ్లాస్టర్ గ్రూప్2 (ట్రైనీ),
- ఎలక్ట్రిషియన్ గ్రూప్2(ట్రైనీ)
- ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రూప్(ట్రైనీ),
- హెచ్ఐఎం మెకానిక్/ఆపరేటర్ గ్రూప్3(ట్రైనీ),
- ఎంసీఓ గ్రూప్3(ట్రైనీ),
- క్యూసీఏ గ్రూప్ (ట్రైనీ),
- మెషినిస్ట్,
- ఫిట్టర్,
- వెల్డర్,
- ఆటో ఎలక్ట్రిషియన్.
అర్హతలు :పోస్టును అనుసరించి టెన్త్/ ఐటీఐ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణత.
వేతనం :
- ఫీల్డ్ అడెండెంట్ రూ.31,850/-
- మెయింటనెన్స్ అసిస్టెంట్ రూ.32,940/-
- ఇతర పోస్టులకు రూ.35,040/-
వయోపరిమితి: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : ఓఎంఆర్/ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు గడువు: ఆన్లైన్ ద్వారా జూన్ 14 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://www.nmdc.co.in/careers
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్