NLC లో 213 ఉద్యోగాలు

హైదరాబాద్ (డిసెంబర్ – 03) : నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా (NLC)లో 213 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

◆ మొత్తం ఖాళీలు: 213

◆ పోస్టులు : జూనియర్ ఓవర్ మాన్. జూనియర్ సర్వేయర్, సిర్దార్

◆ అర్హతలు : సంబంధించిన డిప్లోమా చేసి ఉండాలి.

◆ ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధారంగా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ దరఖాస్తు ఫీజు : 300/-

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ వయోపరిమితి : 30 సం. (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)

◆ చివరి తేదీ : డిసెంబర్ 30

◆ వెబ్సైట్ : https://www.nlcindia.in

Follow Us @