PhD Admissions : నిమ్స్ లో పీహెచ్డీ అడ్మిషన్లు

హైదరాబాద్ (ఆగస్టు 11) : నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS PhD Admissions) – వైద్య విద్యాలయంలోని వివిధ విభాగాల్లో పీహెచ్డీ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు డీన్ డాక్టర్ లీజా రాజశేఖర్ తెలిపారు.

అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 25 లోపు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వెబ్సైట్ : www.nims.edu.in