కామన్వెల్త్ గేమ్స్ : నిఖత్ జరీన్ కు బంగారు పథకం

బర్మింగ్‌హమ్‌ (ఆగస్టు – 07) : బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌ – 2022 లో మహిళల 48 – 50 కేజీల బాక్సింగ్ భాగంలో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ బంగారు పథకం సాధించింది.

దీంతో భారత పథకాల సంఖ్య 48కి చేరింది. గోల్డ్ – 17, సిల్వర్ – 12, బ్రాంజ్ – 19. పథకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో ఉంది.

Follow Us @