Home > LATEST NEWS > JOBS – నైట్ వాచ్ మెన్ జాబ్స్

JOBS – నైట్ వాచ్ మెన్ జాబ్స్

BIKKI NEWS (JUNE 13) : Night watchman jobs in kgbvs. చిగురుమామిడి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో నైట్ వాచ్‌మెన్ గా పని చేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తును ప్రకటన విడుదల చేశారు.

Night watchman jobs in kgbvs.

పదో తరగతి పాసైన మహిళా అభ్యర్థులు జూన్ 15 లోగా సంబంధిత పాఠశాలలో దరఖాస్తు చేసుకోవచ్చు..హ

అలాగే ముల్కనూరు మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో అసిస్టెంట్ కుక్ గా పని చేసేందుకు మహిళా అభ్యర్థులు ఈ నెల 15లోగా కస్తూర్బా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు