నైట్ కర్ఫ్యూ పొడిగింపు

తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి కారణంగా ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మే 8 ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ ఉద‌యం (నేటి వ‌ర‌కు) కర్ఫ్యూ విధించిన విష‌యం తెలిసిందే. కర్ఫ్యూ నేటితో ముగియనుండ‌టంతో ప్రభుత్వం మరొక్కమారు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

Follow Us@