గురుకుల సిబ్బందికి నూతన పీఆర్సీ అమలు

తెలంగాణ రాష్ట్రంలోనే సాధారణ గురుకుల రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో (TRIES) పనిచేస్తున్న టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి నూతన పిఆర్సి – 2020 ప్రకారం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ రెసిడెన్షియల్ గురుకులాలో గురుకులాలలో పని చేస్తున్న సిబ్బందికి నూతన పిఆర్సి ప్రకారం వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.

TRIES PRC 2021 pdf

Follow Us @