NEW NAVODAYA ADMISSIONS 2025 – నూతన నవోదయాలలో అడ్మిషన్లు

BIKKI NEWS (JUNE 17) : New navodaya schools admissions 2025. తెలంగాణ రాష్ట్రంలోని 7 నూతన నవోదయ విద్యాలయాలలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా అధికారులతో సమీక్ష అనంతరం ప్రకటించారు. ఇప్పటికే ఉన్న 9 పాత నవోదయాలలో ప్రవేశాల ప్రక్రియ ముగిసిందని తెలిపారు.

New navodaya schools admissions 2025.

మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్నగర్, జగిత్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాలలో నూతనంగా ఏడు నవోదయ విద్యాలయాలకు గత ఏడాది అనుమతి లభించింది.

2025 26 విద్యా సంవత్సరానికి ఈ నూతన నవోదయాలలో ఆరో తరగతి అడ్మిషన్ ప్రక్రియ చేపట్టినట్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తెలిపారు. జూలై 14 నుంచి తరగతులు ప్రారంభిస్తామని

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు