తెలంగాణలో 13 కొత్త మండలాలు ఏర్పాటు

హైదరాబాద్ (జూలై – 23) : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేసింది. అవి….

1) గట్టుప్పల్ (నల్గొండ)

2) గుండుమల్, 3) కొత్తపల్లె (నారాయణపేట),

4) దుడ్యాల్ (వికారాబాద్),

5) కౌకుంట్ల (మహబూబ్ నగర్),

6) ఆలూరు, 7) సాలూర, 8) డొంకేశ్వర్ (నిజామాబాద్),

9) డోంగ్లీ (కామారెడ్డి),

10) సీరోల్ (మహబూబాబాద్),

11) నిజాంపేట్ (సంగారెడ్డి),

12) ఎండపల్లి, 13) భీమారం (జగిత్యాల)

పై మండలాలు ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు.

Follow Us @