Home > EDUCATION > BUS PASS NEW CHARGES – నూతన బస్ పాస్ ఛార్జీలు ఇవే

BUS PASS NEW CHARGES – నూతన బస్ పాస్ ఛార్జీలు ఇవే

BIKKI NEWS (JUNE 10) : NEW BUS PASS CHARGES LIST. తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూన్ 12 నుండి విద్యార్థులకు బస్సు పాసులను జారీ చేయనుంది .

NEW BUS PASS CHARGES LIST.

అలాగే స్టూడెంట్ బస్సు పాసులు కలిగిన విద్యార్థులకు మెట్రో ఎక్స్ప్రెస్ లలో ప్రయాణించే అవకాశాన్ని కూడా కల్పించింది.

టోల్ ప్లాజా యూజర్ చార్జి పేరుతో 10 రూపాయలను వసూలు చేయనున్నారు. నెలవారీ కనీస బస్ పాసు ధర 600/- కానుంది. నూతన బస్సు చార్జీల జాబితాను కింద ఇవ్వడం జరిగింది .

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు