BIKKI NEWS (JUNE 30) : New assembly seats after Delimitation in AP and TG. అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి దాదాపు 84 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నట్లు సమాచారం.
New assembly seats after Delimitation in AP and TG
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50 తెలంగాణ రాష్ట్రంలో 34 నూతన అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాల పునర్విభజన కూడా చేయనున్నారు
2026 లో ప్రారంభమై 2027లో ముగిసే జన గణన ఆధారంగా ఈ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరపనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 225 కు, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య 153 కు చేరే అవకాశం ఉంది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్