BIKKI NEWS (JUNE 17) : Netanyahu claims Iran tried to assassinate Trump twice. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను హత్య చేయడానికి రెండు సార్లు విపల ప్రయత్నాలు చేసిందని ఇజ్రాయిల్ అధ్యక్షుడు నెతన్యాహు సంచలన ఆరోపణలు చేశారు.
Netanyahu claims Iran tried to assassinate Trump twice.
ఇరాన్ అణు కార్యకలాపాలను అడ్డుకుంటున్న ట్రంప్ ఇరాన్ దేశానికి ‘నంబర్ వన్ శత్రువు’గా మారారని, కాబట్టి ఆయనను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నదని చెప్పారు. ‘వారు ట్రంప్ ను చంపాలనుకుంటున్నారని ప్రకటించారు.
ట్రంప్ నిర్ణయాత్మక నాయకుడని, బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరని, ప్రత్యర్థులకు ఆయన లొంగరని నెతన్యాహు పేర్కొన్నారు.
ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు. దీనర్థం వారు యురేనియంను శుద్ధి చేయకూడదు’ అని నెతన్యాహు స్పష్టం చేశారు. తమ దేశం అణు ముప్పును ఎదుర్కొంటున్నదని, కాబట్టి దూకుడుగా వ్యవహరించడం తప్ప మరో మార్గం లేదన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్