బెంగళూరు (జూన్ – 24) : SAFF CHAMPIONSHIP 2023 పుట్ బాల్ టోర్నీలో భాగంగా INDIA vs NEPAL మద్య జరిగిన మ్యాచ్ లో భారత్ 2-0 తేడాతో ఘనవిజయం సాధించింది.
భారత కెప్టెన్ సునీల్ ఛెత్రీ, మహేష్ లు గోల్స్ సాధించడంతో భారత్ 2 – 0 తేడాతో గెలిచి సెమీఫైనల్ కు చేరుకుంది.