Home > EDUCATION > NEET UG > NEET UG SYLLABUS 2025 – నీట్ యూజీ సిలబస్ కోసం క్లిక్ చేయండి

NEET UG SYLLABUS 2025 – నీట్ యూజీ సిలబస్ కోసం క్లిక్ చేయండి

BIKKI NEWS (DEC. 17) : NEET UG SYLLABUS 2025 PDF. నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2025 సిలబస్ ను నేషనల్ మెడికల్ కమిషన్ విడుదల చేయడం జరిగింది మ. కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసి పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.

NEET UG SYLLABUS 2025 PDF

ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటని, జువాలజీ సబ్జెక్టులలో యూనిట్ల వారీగా సిలబస్ అందించడం జరిగింది.

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలు 2025 మే నెలలో జరిగే అవకాశం ఉంది. ఇంకా నోటిఫికేషన్ వెలబడలేదు. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

NEET UG SYLLABUS 2025 PDF DOWNLOAD LINK

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు