BIKKI NEWS (APR. 30) : NEET UG 2025 GUIDELINES. నీట్ యూజీ 2025 పరీక్షకు సంబంధించిన ముఖ్య మార్గదర్శకాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
NEET UG 2025 GUIDELINES
మే 04 న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష ను పేపర్ – పెన్ను పద్దతిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నీట్ అడ్మిట్ కార్డులను విడుదల చేశారు.
NEET UG 2025 EXAM GUIDELINES
1) పరీక్షను మధ్యాహ్నం 2.00 – 5.00 గంటల వరకు నిర్వహిస్తారు.
2) విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఉదయం 11.00 గంటల నుండి అనుమతి ఇస్తారు
3) పరీక్ష కేంద్రం గేట్ క్లోజింగ్ సమయం మధ్యాహ్నం 1.30 గంటలు.. ఈ సమయం తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
4) మూడు పేజీల అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని మొదటి పేజీలో సెల్ప్ డిక్లరేషన్, రెండో పేజీలో పోస్ట్ కార్డ్ సైజు పోటోను అతికించాలి.
5) విద్యార్థులు ఒక్క రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించడం మంచిది.
6) విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, ఐడీ ప్రూప్ ను తీసుకుని పరీక్ష కేంద్రానికి రావాలి. ఇవి లేకపోతే అనుమతి లేదు.
7) పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడే వస్తువులు
- పారదర్శక వాటర్ బాటిల్
- పాస్పోర్ట్ సైజు పోటో, అటెండెన్స్ షీట్ లో అతికించాలి
- అడ్మిట్ కార్డు, పోస్ట్ కార్డ్ సైజ్ పోటో
- పరీక్ష కేంద్రంలోకి ప్రవేశానికి ముందే విద్యార్థి తన సొంత హ్యాండ్ రైటింగ్ తో డిక్లరేషన్ నింపాలి
- స్క్రెబ్ ఉన్న అభ్యర్థులు అర్హత సర్టిఫికెట్ లు తెచ్చుకోవడం
8) ఆధార్ కార్డ్ తెచ్చుకోవాలి
9) విద్యార్థులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, మొబైల్స్ ఇతర వస్తువులు తెచ్చుకోరాదు
10) మొదటి గంట, చివరి అర్ద గంట సమయంలో విద్యార్థులను బయో బ్రేక్ లకు కూడా పరీక్ష హల్ నుండి బయటకు పంపడం జరగదు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్