BIKKI NEWS (APR. 30) : NEET UG 2025 ADMIT CARDS DOWNLOAD LINK. నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్టు 2025అడ్మిట్ కార్డులు విడుదల చేశారు. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
NEET UG 2025 ADMIT CARDS DOWNLOAD LINK.
విద్యార్థులు అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మే 04న మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.20 వరకు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షను పెన్ను పేపర్ విధానంలో తెలుగు తో పాటు 15 భాషలలో నిర్వహించనున్నారు.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా MBBS, BDS, BSMS, BUMS, BHMS వంటి కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
NEET UG 2025 ADMIT CARDS LIVE
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- PM MODI – ప్రధాని మోదీ కి ఘనా జాతీయ పురష్కారం