BIKKI NEWS (JULY 27) : NEET UG 2024 REVISED RESULTS SCORE CARDS. నీట్ యూజీ 2024 సవరించిన ర్యాంక్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పలు ఆరోపణల నేపథ్యంలో మళ్లీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
అలాగే గ్రేస్ మార్కులు కలిపిన వివాదం నేపథ్యంలో 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించారు. వీరిలో దాదాపు సగం మంది పరీక్షకు హాజరు కాలేదు.
ఈ నేపథ్యంలో సవరించిన ర్యాంకు కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అలాగే ఈ పరీక్షకు సంబంధించిన అన్ని ప్రశ్నలతో కూడిన ఫైనల్ కీ ని కూడా విడుదల చేసింది.

