NEET UG RESULTS : త్వరలో నీట్ ఫలితాలు

న్యూడిల్లీ (జూన్ – 13) : NEET UG 2023 RESULTS ను విడుదల చేయడానికి NTA తీవ్ర కసరత్తు చేస్తుంది. మే 7న నిర్వహించిన ఈ పరీక్ష ప్రాథమిక జూన్ 4 విడుదల చేశారు. ప్రాథమిక కీలో అభ్యంతరాలను జూన్ 6 వరకు స్వీకరించారు.

ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను అతి త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం.

వెబ్సైట్ : neet ug 2023