NEET (UG) – 2023 : పూర్తి నోటిఫికేషన్ & సిలబస్

న్యూడిల్లీ (మార్చి – 06) : దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే NEET (UG) -2023 (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ నోటిఫికేషన్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.

MBBS, BAMS, BUMS, BSMS, BHMS కోర్సులలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

అర్హతలు : ఇంటర్మీడియట్ లేదా ప్లస్ టు లో బైపిసి విద్యార్థులు

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు గడువు : మార్చి – 06 నుంచి ఎప్రిల్ – 06 వరకు

◆ పరీక్ష తేదీ : మే – 07న (మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.20 గంటల వరకు)

◆ పరీక్ష నిర్వహించు భాషలు : ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషలలో

దరఖాస్తు ఫీజు : జనరల్ – 1,700, (OBC, SC, ST PwND, Third Gender – 1,600/- )

◆ పరీక్ష విధానం : 200 మార్కులకు… ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జూవాలజీ లలో 50 మార్కుల చొప్పున ..

◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

◆ సిలబస్ : DOWNLOAD PDF

◆ దరఖాస్తు డైరెక్ట్ లింక్ : APPLY HERE

◆ వెబ్సైట్ : https://neet.nta.nic.in/