హైదరాబాద్ (మే – 04) : నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటి టెస్ట్ (NEET UG 2023 ADMIT CARDS) మే 7న జరగనుంది ఎందుకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది.
దేశవ్యాప్తంగా 18,72,341 అభ్యర్థులు నీట్ యూజీకి దరఖాస్తు చేసుకోగా 499 నగరాలలో ఈ పరీక్షలను మే 7న నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుండి 5:20 గంటల వరకు జరగనుంది.
అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవడం కోసం కింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేయండి.