నేడే నీట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : నీట్(NEET – UG) -యూజీ – 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈరోజు విడుదల చేయనుంది. ఈ పరీక్షలకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు.

ఇటీవల కీ విడుదల చేసిన NTA.. సెప్టెంబర్ 2 వరకు కీ పై విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది.

NEET UG 2022 RESULTS SOON

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @