NEET 2022 ఫలితాలు కోసం క్లిక్ చేయండి

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : NEET – UG 2022 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. ఈ పరీక్షలకు 18.72 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు.

NEET UG ప్రవేశ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ సీట్లను భర్తీ చేయనున్నారు.

NEET UG 2022 FINAL KEY

NEET UG 2022 RESULTS AVAILABLE

Follow Us @