అక్టోబర్ 11 నుంచి NEET కౌన్సెలింగ్

• నవంబర్ 15 నుంచి తరగతులు

హైదరాబాద్ (అక్టోబర్ – 04) : ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నిర్వహించే NEET UG – 2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) విడుదల చేసింది.

ఆలిండియా కోటాలో మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఈ నెల 11వ తేదీ నుంచి మొదలుకానున్నది. రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ఈ నెల 17న ప్రారంభమవుతుంది. నవంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

షెడ్యూల్ ఇలా

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @