BIKKI NEWS (APR. 22) : neet pg 2025 notification and Application link. దేశవ్యాప్తంగా మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు.
neet pg 2025 notification and Application link.
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అర్హతలు : ఎంబీబీఎస్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ ఎంబీబీఎస్ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్
దరఖాస్తు గడువు : మే 07, 2025.
దరఖాస్తు ఎడిట్ అవకాశం : మే 9 నుంచి 13 వరకు.
సిటీ ఇంటిమేషన్ వివరాలు విడుదల తేదీ : జూన్ 2
అడ్మిట్ కార్డులు విడుదల: జూన్ 11, 2025.
నీట్ పీజీ 2025 పరీక్ష తేదీ: జూన్ 15, 2025. (ఈ పరీక్షను రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3.30 నుంచి 7 గంటల వరకు ఉంటుంది.)
ఫలితాల తేదీ: జులై 15, 2025.
వెబ్సైట్ & దరఖాస్తు లింక్ : APPLY HERE
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్‌లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్